కొత్తిమీరలో ఉండే A, C, E విటమిన్స్, కెరోటినాయిడ్స్.. కంటి చూపును పెంచడంలో సహాపడతాయి

ఇందులోని విటమిన్ సీ, ఈ లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. విటమిన్ సి ఇనుమును గ్రహిస్తుంది

కొత్తమీరలోని యాంటీ ఆక్సిడెంట్స్.. ఇన్సులిన్ స్రావాన్ని ప్రేరేపించి, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి

కొత్తిమీర రసాన్ని రోజూ తీసుకుంటే.. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గి, మంచి కొలెస్ట్రాల్‌ను మెరుగుపడుతుంది

కొత్తిమీరలో కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఎముకల్ని బలంగా ఉంచుతాయి

కొత్తిమీరలో ఉండే ఫైబర్.. కడుపు నొప్పి, అతిసారం, గ్యాస్ జీర్ణ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది

కొత్తిమీర చర్మాన్ని నాశనం చేసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది, చర్మాన్ని చల్లబరిచి మృదువుగా మారుస్తుంది

ఇది రక్తపోటును తగ్గించి, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది, గుండె జబ్బులు దరి చేరకుండా చేస్తుంది

కొత్తిమీరలో ఉండే యాంటీమైక్రోబయల్ లక్షణాలు... ఆహార అలెర్జీల వంటి ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి