కోల్డ్ కాఫీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. 

కోల్డ్ కాఫీ తక్కువ ఆమ్లాలతో పాటు తక్కువ చేదుగా ఉంటుంది.

కోల్డ్ కాఫీ జీవక్రియను పెంచుతుందని నిపుణులు చెపుతారు.

కోల్డ్ కాఫీలోని కెఫిన్.. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

ఈ కోల్డ్ కాఫీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

పార్కిన్సన్స్, అల్జీమర్స్ వ్యాధుల్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

వేడి కాఫీ కంటే కోల్డ్ కాఫీ కడుపులో ఇబ్బంది పెట్టదు.

ఇందులో వేడి కాఫీకి సమానమైన కెఫిన్ కంటెంట్ వుంటుంది.

అయితే.. దీనిని అతిగా తీసుకుంటే మాత్రం, కొన్ని అనారోగ్య సమస్యలు రావొచ్చు.