లవంగాలను తినడం వల్ల పళ్లు, చిగుళ్లు దెబ్బతినకుండా ఉంటాయి.
నోటి నుంచి ఎక్కువగా దుర్వాసన వస్తే.. రెండు మూడు లవంగాలు నమిలితే చాలు దానికి చెక్ పెట్టొచ్చు
ప్రయాణాల్లో లవంగాలు తీసుకుంటే తిన్న ఆహారం జీర్ణం అవ్వడంతో పాటుగా వికారం లాంటివి పోతాయి.
జలుబు, దగ్గు ఉన్నవారు లవంగాలను తీసుకుంటే త్వరగా ఉపశమనం కలుగుతుంది.
ఇవి వ్యాధుల్ని నియంత్రిచడంలో కూడా పనిచేస్తాయి.
శరీరంలోని విష పదార్థాల్ని బయటకు పంపడంలో ఇవి బాగా పనిచేస్తాయి.
రెగ్యులర్‌గా తలనొప్పి వచ్చేవారు లవంగాలను తినడం ద్వారా రిలీఫ్ పొందవచ్చు.
బీపీని, షుగర్ లెవల్స్‌ను కూడా కంట్రోల్లో ఉంచుతాయి.
లివర్, స్కిన్ సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు .
అల్సర్ సమస్యలకు కూడా లవంగాలతో ఉపశమనం పొందవచ్చు.