లవంగంతో కలిగే  ఆరోగ్య ప్రయోజనాలు

పంటినొప్పి ఉన్న చోట లవంగం నూనె రాస్తే, వెంటనే ఉపశమనం లభిస్తుంది

వేడి నీటిలో రెండు లవంగాలు వేసుకొని తాగితే, నోట్లోని బ్యాక్టీరియా తొలగి, నోటి దుర్వాసన దూరమవుతుంది

భోజనానికి ముందు ఒక లవంగం నోట్లో వేసుకుంటే, అజీర్తి సమస్య తగ్గిపోతుంది

లవంగాల పొడిలో మిరియాలు, కొంచెం తేనె కలిపి తీసుకుంటే.. కఫం తొలగిపోతుంది

వేయించిన లవంగాల్ని నోట్లు వేసుకొని చప్పరిస్తే.. పొడి దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది

లవంగ తైలంతో జలుబు, ఆయాసం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు

లవంగాల పొడిలో తేనె, అల్లం కలిపి తీసుకుంటే.. తలనొప్పి నుంచి విముక్తి లభిస్తుంది

బీపీ, షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌లో ఉంచే పోషకాలు లవంగాల్లో పుష్కంగా ఉంటాయి