శనగల్లో ప్రొటీన్, ఫైబర్, కాల్షియం అధికంగా ఉంటుంది
బరువు తగ్గుతారు
ఎముకలు బలంగా ఉంటాయి
గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది
షుగర్ పేషెంట్స్‌కు మేలు చేస్తుంది
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది
జీర్ణ, మలబద్ధకం సమస్య నుంచి విముక్తి
కేన్సర్ లక్షణాలను అణిచివేస్తాయి