క్యారెట్‌లో విటమిన్-A అధికంగా ఉంటుంది. దీనివల్ల కంటి చూపు మెరుగవుతుంది

క్యారెట్‌లోని ఫ్లావనాయిడ్‌ కాంపౌండ్స్‌.. చర్మాన్ని, ఊపిరితిత్తులకు రక్షణ కల్పిస్తాయి

క్యారెట్‌లో ఉండే ఫాల్కరినల్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌.. క్యాన్సర్‌పై పోరాడేందుకు ఉపయోగపడుతుంది

క్యారెట్‌లో ఉండే ఫోలిక్‌ యాసిడ్‌, పిరిడాక్సిన్‌, థయామిన్‌ వంటివి విటమిన్లు జీవక్రియను క్రమంగా ఉంచుతాయి

క్యారెట్‌లో ఉండే అత్యధిక కెరోటినాయిడ్స్, ఆల్ఫా కెరోటిన్, లూటిన్‌లు గుండె వ్యాధులను నివారిస్తుంది

కాలేయంలో కొవ్వులు పేరుకుపోకుండా క్యారెట్ ఉపయోగపడుతుంది

క్యారెట్‌లోని సోడియం రక్తపోటును నియంత్రిస్తుంది, కాబట్టి రోజూ తీసుకుంటే మంచిది

క్యారెట్‌లో ఉండే పోషకాలు.. దంతాలు, చిగుళ్లకు ఎంతో మేలు చేస్తాయి

క్యారెట్‌ను తినడం లేదా దాని రసం తీసుకుంటే, కొవ్వు కరిగిపోతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు