జీవక్రియను వేగవంతం చేస్తాయి

యాసిడ్ రిప్లక్స్, గ్యాస్ట్రిక్ రుగ్మతులకు చెక్ పెడతాయి

గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి

రక్తంలో కొలెస్టిరాల్ స్థాయిని తగ్గించి, రక్తపోటును అదుపులో ఉంచుతాయి

గురక, దగ్గు నివారణకు యాలకులు ఉత్తమం

నోటి దుర్వాసన పోయి, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి

శృంగార సామర్థ్యం పెరుగుతుంది

యాలకుల్లో ఉండే విటమిన్ సి చర్మాన్ని సున్నితంగా మార్చుతుంది