వంకాయలోని ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బీ3, బీ6, బీటా కేరోటిన్, యాంటీఆక్సిడెంట్లు.. గుండెపోటు, స్ట్రోక్ ముప్పును తగ్గిస్తాయి

వంకాయలో కరిగే పైబర్ ఎక్కువగా ఉంటుంది, అందువల్ల తినగానే కడుపు నిండినట్లు అనిపిస్తుంది

వంకాయ శరీరంలోని విషతుల్యాలను, వ్యర్థాలను తొలగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

ఉబ్బసం, మలబద్ధకం, పేగు సమస్యలు, పుండ్లు, పెద్ద పేగు క్యానర్సన్లు తగ్గించడంలో వంకాయ కీలకంగా పనిచేస్తుంది

వంకాయ శరీరానికి పడితే.. చర్మంపై ముడతలు లేకుండా, యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది

జుట్టు బలోపేతం కావడానికి, అలాగే జుట్టు ఎదుగులకు కావాల్సిన పోషకాలు వంకాయలో పుష్కలంగా ఉంటాయి

నిద్రలేమి సమస్యతో బాధపడేవారు, పడుకోడానికి ముందు కాల్చిన వంకాయని తినడం ఉత్తమం

వంకాయలో సోడియం తక్కువ. బీపీ సమస్యతో బాధపడేవారు ఇది తినడం మంచిది