యాంటీఆక్సిడెంట్లు ఇన్ఫ్లమేషన్‌ను నియంత్రిస్తాయి

 మెదడు పదును పెంచి ఫోకస్ మెరుగుపరుస్తుంది

రక్తంలో చక్కెర స్థాయులను బ్యాలెన్స్ చేస్తుంది

 ఫైబర్ మలబద్ధకాన్ని దూరం చేస్తుంది

శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది

చర్మం పొడిబారకుండా చేస్తుంది

 రక్తపోటును సాధారణ స్థాయిలో ఉంచుతుంది

 విటమిన్ C రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది

మొత్తం శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది

ఎర్ర రక్త కణాలను బలపరుస్తుంది