నల్ల ద్రాక్షలో సీ-విటమిన్‌, ఏ-విటమిన్, బీ6, ఫోలిక్‌ ఆమ్లం పుష్కలంగా ఉంటాయి

ఈ ద్రాక్షలో ఉండే గ్లూకోజ్, మెగ్నీషియం, సిట్రిక్ యాసిడ్ వంటి పోషకాలు అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతాయి

నల్ల ద్రాక్షను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఊబకాయాన్ని నివారించవచ్చు

ద్రాక్షలో ప్లేవనాయిడ్స్‌ లాంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలను తొలగిస్తాయి

నల్ల ద్రాక్ష.. రక్తంలో నైట్రిన్‌ ఆక్సైడ్‌ మోతాదును పెంచి, రక్తం గడ్డలుగా ఏర్పడకుండా తోడ్పడుతాయి

గుండెపోటు నివారణకు నల్ల ద్రాక్ష దివ్యౌషధంలా దోహదపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు

క్యాన్సర్‌ కారకాలతో పోరాడే పోషకాలు నల్ల ద్రాక్షలో పుష్కలంగా ఉంటాయి

నల్ల ద్రాక్షలో ఉండే ఫైటోకెమికల్స్‌ గుండెలో పేరుకొనే చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి, అక్కడి కండరాలకు మేలు చేస్తాయి