కాకరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఫలితంగా సీజనల్ వ్యాధులు దరి చేరవు
కాకరకాయలో ఉన్న చేదు.. కడుపులో ఉండే నులి పురుగులు, ఇతర క్రిముల్ని నాశనం చేస్తుంది
కాకరకాయ రెగ్యులర్‌గా తింటే.. బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది
కాకరకాయ జ్యూస్ రోజూ తాగితే.. మలేరియా, టైఫాయిడ్, కామెర్లు వంటి జబ్బులు దరి చేరవు
కాకరకాయలో ఉండే ఫైబర్.. జీర్ణ సమస్యలతో పాటు మలబద్దకంను నివారిస్తుంది
గుండె జబ్బుల్ని నివారించే పోషకాలు కాకరకాయలో పుష్కలంగా ఉంటాయి
కాకరకాయ జ్యూస్ తరచూ తాగితే.. కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి
షుగర్ వ్యాధిగ్రస్తులకు కాకరకాయ దివ్యౌషం. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి, ఆల్కలైడ్ బ్లగ్ షుగర్ లెవెల్స్‌ని తగ్గిస్తుంది