బీర్ తాగితే.. ఒత్తిడి, భయం, అలసట నుంచి బయటపడొచ్చు

బీర్ తాగడం వల్ల కిడ్నీలోని స్టోన్స్ పగిలిపోతాయని నిపుణులు చెప్తున్నారు

బీర్‌లో హాప్స్, ఈస్ట్ ఉంటాయి.. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు శరీరంపై గాయాల్ని నయం చేస్తాయి

బీర్‌లో సిలికాన్, హాప్స్ వంటి మూలకాలు అల్జీమర్స్‌ను నివారిస్తాయి

అల్సర్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది, ఇది హెచ్‌.పైలోరీ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఓ అధ్యయనంలో తేలింది

రోజూ మితంగా బీరు తాగడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది

బీర్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు.. వివిధ వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి

దంతాలలో కావిటీస్, ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియాను బీర్ చంపగలదు