పెరుగన్నంలో అరటిపండు కలిపి తింటే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. 

మిరియాలు వేసుకుని అరటిపండు తింటే కఫం, దగ్గు తగ్గుతాయి.

అరటిపండులో ఉండే పెప్టిన్‌ పేగులకు మేలు చేయడమే కాకుండా విరేచనం సాఫీగా జరిగేలా చూస్తుంది.

అరటిపండులో ఉండే విటమిన్‌-బి6 హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది.

ఒళ్లునొప్పులు, వాపులు ఉన్నవారు అరటిపండు తింటే అవి తగ్గుతాయి. 

అరటిపండులో ఉండే ఫాస్ఫరస్‌ ఎముకలకు ఎంతో మేలుచేస్తుంది

నెలసరికి ముందు ఆందోళన, ఒత్తిడి, అలసటతో బాధపడేవాళ్లు అరటిపండు తింటే ఉపశమనం కలుగుతుంది.