బాదంలో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు, ఇతర పోషకాలంటాయి. ఇవి ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు.. కణాలను ఆక్సీకరణ నష్టం నుండి రక్షిస్తాయి. వయస్సు సంబంధిత వ్యాధుల్ని  నివారిస్తాయి.

బాదం టీలో మెగ్నీషియం ఉంటుంది. ఇది టైప్ 2 డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. జీవక్రియ సమస్యలనూ సరి చేస్తుంది.

ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కేలరీలను కరిగించి, ఊబకాయ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

బాదంలో ఉండే ఫైబర్.. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది

శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని కరిగించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

బాదం టీ తరచూ తాగితే.. వృద్ధాప్య ప్రక్రియ నెమ్మదిస్తుంది