ప్రతి రోజూ ఉసిరి జ్యూస్‌లో తేనె కలిపి సేవిస్తే.. ఆస్త్మా, బ్రోన్త్కెటిస్ వంటి సమస్యలను దూరమవుతాయి

ఉసిరి శరీరంలో ఉండే అదనపు కొవ్వును కరిగిస్తుంది, ఫలితంగా నిదానంగా బరువు తగ్గుతుంది

ఉసిరి జ్యూస్ ప్రతి రోజూ తీసుకుంటే, యూరినరి సమస్యలు తగ్గిపోతాయి

ఉసిరి రసంలో తేనే కలిపి తీసుకుంటే, రక్తం శుద్ధి అవుతుంది. రక్తహీనత నుంచి కూడా రక్షించుకోవచ్చు

ఉసిరికాయలను తిన్నవారిలో కంటి చూపు సమస్యలు ఉండవు. ఉసిరి జ్యూస్ రెగ్యులర్‌గా తీసుకుంటే, ఐ సైట్ మెరుగుపడుతుంది

ఉసిరి జ్యూస్ చర్మసమస్యలను.. ముఖ్యంగా ముఖంపై ఏర్పడే మొటిమల్ని, మచ్చలని పోగొట్టడంలో అద్భుతంగా పనిచేస్తుంది

ఉసిరి కాయల గింజలను నీమ్మరసంతో కలిపి జుట్టుకు రాసుకుంటే.. పేలు చచ్చిపోతాయి. కురులు నల్లగా, దృఢంగా తయారవుతాయి

నోటి అల్సర్‌తో బాధపడుతున్న వారు.. ఉసిరి రసాన్ని, తేనెతో కలిపి పుకిలిస్తే ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు

ఉసిరి రసం గుండెను బలంగా తయారు చేస్తుంది. గుండె కండరాలకు, గుండె సంబంధిత సమస్యలకు దివ్వఔషదంగా పనిచేస్తుంది