గుండె మంటను తగ్గించడంలో కలబంద ఎంతగానో ఉపయోగపడుతుంది

కలబంద గుజ్జుని రోజ్‌వాటర్‌లో కలిపి శరీరానికి పూస్తే.. శరీరంలోని మృత కణాలు పోతాయి

ఉదయాన్నే పరగడుపున కలబంద ఆకుని తింటే.. అజీర్తి, మలబద్దకం వంటివి దూరమవుతాయి

కలబంద రసంలో కొబ్బరినీటిని కలిపి నల్లని భాగాలలో రాస్తే, నల్ల మచ్చలు మటుమాయం అవుతాయి

కలబంద నోటి పరిశుభ్రతను మెరుగుపరుస్తుంది, పంటి మీద చేరే కల్మషం తగ్గిస్తుంది

కలబంద గుజ్జు కీళ్ళనొప్పులు తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది

జుట్టులోని చుండ్రుని నివారించడంతో పాటు జుట్టు నల్లగా మెరిసేందుకు అలోవెరా దోహదపడుతుంది

కలబంద రసం తాగితే, శరీరంలో ఉండే విష పదార్థాలన్నీ తొలగిపోతాయి

షుగర్ వ్యాధిగ్రస్తులకు కలబంద దివ్యౌషధం. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది