ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, ఖనిజాలుంటాయి
జీర్ణ సమస్యలు, డయేరియా దరిచేరవు
రోగనిరోధక శక్తిని పెంచుతాయి
గుండె సమస్యలు దూరం చేస్తుంది
ఎముకలు దృడంగా ఉంటాయి
బరువు తగ్గే వారికి ఉపయోగకరం
పేగు కేన్సర్లను రాకుండా చూస్తుంది
వృద్దాప్యం వల్ల వచ్చే అనేక వ్యాధుల్ని నివారిస్తుంది