నిమ్మకాయ తొక్కల్లో శక్తివంతమైన బయోయాక్టివ్ కాంపౌండ్స్‌తో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలుంటాయి

నిమ్మతొక్కల్లో డీలైమొనేన్.. గుండె జబ్బుల్ని, టైప్-2 డయాబెటిస్ వంటి వ్యాధుల్ని తగ్గిస్తుంది

నిమ్మతొక్కలో ఉండే పెక్టిన్.. శరీరం షుగర్ గ్రహించకుండా చేస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతుంది

నిమ్మ తొక్కను నేరుగా ముఖానికి అప్లై చేస్తే.. డార్క్ స్పాట్స్, ముడుతలు, ఇతర స్కిన్ సమస్యలను నివారించబడతాయి

నిమ్మతొక్కలో ఉండే ఫైబర్ కంటెంట్.. కోలన్ శుభ్రం చేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. కడుపుబ్బరం తగ్గిస్తుంది

ఎండబెట్టిన నిమ్మ తొక్కల్ని పొడి చేసుకొని, కూరలో వేసుకొని తింటే, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి

ఎండబెట్టిన నిమ్మ తొక్కలను గ్రీన్ టీ, హెర్బల్ టీ లో కలిపి తీసుకుంటే.. రెట్టింపు ఫలితాలు కలుగుతాయి

ఎండబెట్టిన నిమ్మ తొక్కల్ని పొడిగా చేసుకొని.. కొంచెం వంట సోడా, ఉప్పు కలిపి పళ్లు తోముకుంటే.. దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి

ఈ నిమ్మ తొక్కలు క్యాన్సర్ వ్యాధిని నయం చేయడంలోనూ దోహదపడతాయి