ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో తీవ్ర విషాదం..

హత్రాస్‌ జిల్లాలో ఫూల్రాయ్ గ్రామంలో భోలేబాబా ప్రవచన కార్యక్రమం

భోలేబాబా పాదధూళి కోసం ఒక్కసారిగా ఎగబడిన భక్తులు..

తొక్కిసలాటలో ఇప్పటి వరకు 121 మంది మృతి

ఘటన జరిగిన తర్వాత పరారీలో భోలేబాబా..

ఈ ఘటనకు కారకులైన వారిని వదిలిపెట్టేది లేదు: యూపీ సీఎం

సత్సంగ్‌కు 80 వేల మందికే అనుమతి.. 2.5 లక్షల మంది హాజరయ్యారన్న సీఎస్

డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరిస్తున్న ఫోరెన్సిక్ నిపుణులు

విచారణ చేసి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని యోగి సర్కార్ ఆదేశాలు..