విపరీతంగా  మద్యపానం చేస్తే కాలేయం పాడవుతుంది.

ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్స్‌లా ఆల్కాహాల్ శరీరంలో నిల్వఉందదు. 

శరీరంలోని జీవక్రియలను ఆల్కాహాల్ ప్రభావితం చేస్తుంది. 

మద్యంసేవించడం గుండెను దెబ్బతీస్తుంది. బీపీని పెంచుతుంది. 

నరాల బలహీనత, కండరాలు పటుత్వాన్ని కోల్పోతాయి.

వ్యాధి రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. వ్యాధులు వచ్చేలా చేస్తుంది. 

మద్యపానం వల్ల నోటి క్యాన్సర్, అన్నవాహిక, గొంతు, కాలేయం మరియు రొమ్ము వంటి కొన్ని క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది.