మన దేశంలో రక్షా బంధన్
పండుగ వాతావరణం
రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్, రాఖీగా పిలవబడే ఈ పండుగ సోదర సోదరీమణులు అత్యంత పవిత్రం
అన్నా చెల్లెలు అనుబంధంగా ఉండాలని జరుపుకునే పండుగ
సోదర సోదరీమణులు ఒకరికి ఒకరు అండగా ఉంటామని భరోసా ఇచ్చే పండుగ
మానవ సంబంధాలకు, అనుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగ
తమ సోదరులందరూ ప్రతి ఒక్క పనిలోనూ విజయం సాధించాలి
జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని ఎర్రని దారాన్ని తయారు చేసి
చేతికి కడతారు
తీపి పదార్థం తినిపించి, వారి నుదుట వీర తిలకం,
హారతి ఇచ్చి వారి క్షేమాన్ని కోరుకుంటారు
సోదరులు సైతం తమ సోదరికి జీవితాంతం ఎల్లప్పుడూ రక్షణగా ఉంటామని వాగ్దానం
వారికి నచ్చిన బహుమతులను సైతం ఇచ్చేస్తారు
అన్నాచెల్లెళ్ల అనురాగానికి
సంకేతమే రక్షాబంధన్