1. శ్రీకాకుళం జిల్లా మడపంలో హనుమాన్ విగ్రహం- 176 అడుగులు 

2. బిదనగెరె హనుమాన్ విగ్రహం, కర్ణాటక - 161 అడుగులు

3. వీర అభయాంజనేయ హనుమాన్ స్వామి, ఆంధ్రప్రదేశ్(పరిటాల)-135 అడుగులు 

4. ఒడిశాలోని దమంజోడి హనుమాన్ విగ్రహం -108.9 అడుగులు

5. ఝాకు హిల్ హనుమాన్ విగ్రహం, సిమ్లా -108 అడుగులు

6. శ్రీ సంకట్ మోచన్ హనుమాన్, ఢిల్లీ - 108 అడుగులు

7. హనుమాన్ విగ్రహం, నందూరా - 105 అడుగులు

8. హనుమాన్ ధామ్ విగ్రహం, షాజహాన్‌పూర్ -100 అడుగుల కంటే ఎక్కువ

9. హనుమాన్ విగ్రహం, అగరా - 102 అడుగులు 

10. హనుమాన్ విగ్రహం, చత్తర్పూర్ ఆలయం -100 అడుగులు