పాలకూర ఐరన్, విటమిన్ ఏ, సి, ఫోలేట్ ఉంటాయి. ఐరన్ హెయిర్ ఫొలికల్స్ కు ఆక్సిజన్ రవాణాను పెంచుతుంది.

చిలగడదుంపలు బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది జట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. హెయిర్ ఫాల్‌ను తగ్గిస్తుంది.

సాల్మన్ సాల్మన్ చేపలలో ఓమెగా-3 యాసిడ్స్ ఉంటాయి. ఇది జట్టురాలడాన్ని నివారిస్తుంది.

ఎగ్స్ ఎగ్స్ లో ప్రోటీన్స్, బయోటిన్, విటమిన్ డి ఉంటాయి. కెరాటిన్ ఉత్పత్తికి ప్రోటీన్స్ చాలా అవసరం.

బెర్రీస్.. బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇది కుదుళ్లను రక్షిస్తాయి.

నట్స్ బాదం, వాల్ నట్స్, జీడిపప్పు వంటికి విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇది జట్టుకు మంచివి

అవకాడో హెల్తీ హెయిర్ గ్రోత్‌కు అవసరమైన హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి

పప్పు ధాన్యాలు ప్రోటీన్స్, బయోటిన్ ఉంటాయి. బయోటిన్ జట్టు ఆరోగ్యానికి మంచిది.

పెరుగు. పెరుగులో ఉండే విటమిన్ డి, కాల్షియం హెయిర్ ఫొలికల్స్ స్టిమ్యులేట్ చేయడానికి సహాయపడుతాయి

బ్రోకోలీ విటమిన్ ఏ,సీలు జట్టుకు అవసరం అయ్యే సెబమ్‌ను ఉత్పత్తి చేస్తాయి.