డైట్‌లో పండ్లు, కూరగాయలు, నట్స్ ఉండేలా చూసుకోవాలి
చిలకడదుంప జుట్టు ఆరోగ్యానికి బలాన్ని ఇస్తుంది
గ్రీక్ పెరుగులో ప్రోటీన్‌లు పుష్కలంగా ఉంటాయి
క్యారెట్, స్ట్రాబెర్రీ ఎక్కువగా తినాలి
కొబ్బరి నూనె, బాదం నూనె రాస్తుండాలి
తలకు మసాజ్ చేస్తే రక్తప్రసరణ బాగా జరుగుతుంది
ఒత్తిడి, ఆందోళనను విడిచిపెట్టాలి