దేశాన్ని H3N2 ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కలవరపెడుతోంది.

కరోనా లక్షణాలు ఉండటంతో ప్రజలు భయపడుతున్నారు. 

శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపెడుతుంది. 

లక్షణాలు దగ్గు, అలసట, వాంతులు, విరేచనాలు, నోటిపూత, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి.

జాగ్రత్తలు.. చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి, మాస్క్ ధరించాలి

షేక్ హ్యండ్ ఇచ్చుకోవడం తగ్గించుకోవాలి. పబ్లిక్ ప్లేసుల్లో ఉమ్మేయకూడదు.

యాంటీ బయాటిక్స్ డాక్టర్ల సలహా లేనిదే వాడకూడదు.

చికిత్స.. ఒసెల్టామివిర్ మందును వాడాల్సిందిగా డబ్ల్యూహెచ్ఓ, భారత ప్రభుత్వం సిఫారసు చేశాయి.