జామ పండును పేదవాడి యాపిల్ అంటారు.365 రోజులు ఇవి అందుబాటులో ఉంటాయి.

జామ పండును పేదవాడి యాపిల్ అంటారు.365 రోజులు ఇవి అందుబాటులో ఉంటాయి.

జామలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది.

లైకోపిన్‌ పోషకం ఈసోఫేజియల్‌ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్లను నివారణలో దోహదపడుతుంది.

జామపండులో పీచు (ఫైబర్‌) చాలా ఎక్కువ. దానివల్ల మలబద్దకం తేలిగ్గా నివారితమవుతుంది.

కొలెస్ట్రాల్ ను తగ్గించి, పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షించడంలో సహకరిస్తుంది.

ఎముకల ధృడత్వానికి జామకాయలో ఉండే మ్యాంగనీస్ సహాయపడుతుంది.

కాపర్, మినిరల్స్... థైరాయిడ్, జీవక్రియలు క్రమబద్ధం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

రుతుస్రావ సమస్యలు, రక్తపోటు నియంత్రణ, గుండె పనితీరును మెరుగుపర్చుతుంది.