ఫోన్లో ఇన్స్టాల్ చేసిన కొన్ని యాప్స్ ద్వారా వినియోగదారుల స్మార్ట్ ఫోన్లను ఖాతాలను కొల్లగొట్టవచ్చని గూగుల్ హెచ్చరించింది..

ప్రస్తుతం స్మార్ట్ఫోన్లు కేవలం ఫోన్కాల్స్ చేయడానికి మాత్రమే కాదు.. చాటింగ్, వ్యాపార సమావేశాలు, బ్యాంకింగ్, మొదలైన వాటికి స్మార్ట్ఫోన్లను గూగుల్ పేర్కొంది..

వాస్తవానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ కోసం ఉన్న ఎడిటింగ్ యాప్ల సహాయంతో, హ్యాకర్లు వినియోగదారుల బ్యాంక్ ఖాతాలలోకి చొరబడతారని గూగుల్ పేర్కొంది..

చాలా మంది వినియోగదారులు సోషల్ మీడియా అప్లోడ్ల కోసం ఈ యాప్లను డౌన్లోడ్ చేసుకుంటున్నారు.. ఇది చాలా హానికరమని గూగుల్ హెచ్చరించింది..

మెట తన నివేదికలో గూగుల్ ప్లే స్టోర్లో సురక్షితంగా ఉన్న అనేక ఎడిటింగ్ యాప్లను ప్రస్తావించింది..

ఫోటో ఎడిటింగ్ యాప్లలో 16 యాప్లు చైనాలో ఉన్నాయి.. భారత ప్రభుత్వం 2020 నుంచి అనేక చైనీస్ యాప్లను నిషేధించింది..

గూగుల్ ప్లే స్టోర్లో బ్యూటీ ప్లస్, ఈజీ ఫోటో ఎడిటర్, బ్యూటీ క్యామ్, సెల్పీ కెమెరా- బ్యూటీ కెమెరా అండ్ ఫోటో ఎడిటర్, బీ612 వంటి డజన్ల కొద్దీ యాప్లను మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు..

గూగుల్ కూడా ఇదే నివేదికను విడుదల చేసింది.. అందులో ఈ ఫోటో ఎడిటింగ్ యాప్ల ద్వారా ఫోన్కు మాల్వేర్ చేరే ప్రమాదం ఉందని హెచ్చరిక జారీ చేసింది..

స్మార్ట్ పోన్ వినియోదారులు ఈలాంటి యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని గూగుల్ వార్నింగ్ ఇస్తోంది..