సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి.
ఆహారంలో ఉప్పు తగ్గించాలి
ఇమ్యూనిటీ పెంచే వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవాలి.
బటర్ మిల్క్, లస్సీ వంటి వాటరీ ఫుడ్ తగ్గించాలి.
బాయిల్డ్ వాటర్ తీసుకోవాలి.
పెరుగును ఆహారంలో భాగం చేసుకోవాలి.
మాంసాహారం మితంగా తీసుకోవాలి.
చిరుతిండ్లకు దూరంగా ఉండాలి.