మోహన్ లాల్ 'లూసిఫర్'కు తెలుగు రీమేక్ 'గాడ్ ఫాదర్'.

దసరా సందర్భంగా 'గాడ్ ఫాదర్' సినిమా బుధవారం విడుదలైంది

మలయాళ సినిమాలో కొన్ని క్యారెక్టర్లను కట్ చేసి, ఇంకొన్ని కొత్త సీన్లు రాసుకున్నారు మోహన్ రాజా. ఈ మార్పుకు మంచి ప్రశంసలు

ప్రపంచవ్యాప్తంగా 'గాడ్ ఫాదర్' సినిమా మొదటి రోజు రూ.38 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు ప్రకటించిన చిత్ర బృందం

నైజాం: రూ. 3.25 కోట్లు

ఉత్తరాంధ్ర: రూ. 1.25 కోట్లు

సీడెడ్: రూ.3.05 కోట్లు

గుంటూరు: రూ.1.75 కోట్లు

తూర్పు గోదావ‌రి: రూ.1.60 కోట్లు

తెలుగు రాష్ట్రాల్లో 20.9 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం.