మగవారిలో సంతాన సాఫల్యానికి వీర్యకణాల సంఖ్య చాలా కీలకం

ఇటీవల కాలంలో ఒత్తడి, ఫుడ్ హాబిట్స్ వల్ల స్పెర్మ్ కౌంట్ పడిపోతోంది.

ఈ ఫ్రూట్స్‌ను తరుచుగా తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. 

జామ జామపండులో ఉండే విటమిన్-సి పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, నాణ్యతను పెంచుతుంది.

అవకాడో ఇందులో ఉండే ఫోలేట్, విటమిన్ సీ, బీ6, ఈ ఉంటాయి. జింక్ ఉంటుంది.

బ్లూబెర్రీస్ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. స్పెర్మ్ కౌంట్, మోటాలిటీని పెంచుతుంది.

అరటి యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ బీ6, సీ, ఏ, పొటాషియం వీర్యకణాల వృద్ధికి తోడ్పడుతుంది. బ్రమిలైన్ టెస్టోస్టిరాన్‌ని పెంచుతుంది.

దానిమ్మ పోలిక్ ఆసిడ్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

ఆరెంజ్ ఆరెంజ్ విటమిన్-సి అధికంగా కలిగి ఉంటుంది. ఇది మగవారి ప్రత్యుత్పత్తి వ్యవస్థకు మంచిది.

కివీ విటమిన్ ఈ, సి, యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

టొమాటో.. దీంట్లో ఉండే లైకోఫెన్ స్పెర్మ్ కౌంట్‌పై ప్రభావం చూపిస్తుంది.