కివి పండుతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
స్ట్రా బెర్రీస్‌తో చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది
ఆపిల్ పండు తింటే జీర్ణ శక్తి బాగుంటుంది
దానిమ్మ పండు తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది
బొప్పాయి ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా చేస్తుంది
బ్లూ బెర్రీస్ తింటే మెదడు ఆరోగ్యం బాగుంటుంది
జామకాయతో జీర్ణశక్తి, రోగనిరోధక శక్తి వస్తుంది
నారింజ పండుతో విటమిన్-డీ లభిస్తుంది
ఫైనాపిల్‌తో ఎముకలు బలంగా ఉంటాయి