తల స్నానం వేడి నీళ్లతో చేస్తే వెంట్రుకలు వేగంగా  డ్రై అవుతాయి

చన్నీళ్లతో చేస్తే షాంపూ కండిషనర్లు కూడా వెంట్రుకలపై బాగా పనిచేస్తాయి

చన్నీళ్లతో తల స్నానం చేస్తే మంచిదని వైద్య పుణులు వెల్లడించారు

షాంపూతో తల స్నానం చేసేముందు వెంట్రుకలను నీళ్లతో బాగా కడుక్కోవాలి.

షాంపూని తలకు రాసుకునే ఒకటి రెండు నిమిషాల ముందే జుట్టును నీటిలో తడిపుకోవాలి

వేగంగా తల స్నానం చేయకూడదు

షాంపూలు కండిషనర్లు పోయ్యేదాక స్నానం చేయాలని వైద్యనిపుణులు చెపుతున్నాయి