కత్రినా కైఫ్- భారత సంతతికి చెందిన బ్రిటీష్ భామ

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ - మిస్‌ శ్రీలంక యూనివర్స్‌ కిరీటం చేజిక్కించుకుంది. 

నర్గీస్‌ ఫక్రీ - పాకిస్థాన్ సంతతికి చెందిన అమెరికన్‌ నటి.

నోరా ఫతేహీ - కెనడాకు చెందిన ఈ బ్యూటీ తన అందాలతో ఆకట్టుకుంది. 

బార్బరా మోరీ - మెక్సికాకు చెందిన బార్బరా మోరీ హృతిక్‌రోషన్‌ సరసన 'కైట్స్‌' చిత్రంలో కన్పించారు.

యానా గుప్తా - జెకోస్లవేకియా దేశస్తురాలు. 

సన్నీ లియోన్ - భారత సంతతికి చెందిన కెనడియన్ తార. 

ఎమీ జాక్సన్ - బ్రిటన్‌ దేశం నుంచి వచ్చింది ఈ బ్యూటీ.

ఎల్లి అవ్రమ్ -  స్వీడిష్-గ్రీకు జాతీయురాలు

బ్రూనా అబ్దుల్లా -  బ్రెజిల్‌ దేశస్తురాలు 

కల్కి కొచ్లిన్ - ఫ్రాన్స్ దేశస్తురాలు

లిసా రే  - కెనడా నుంచి వచ్చి కసూర్ సినిమాతో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది.