నారింజ, నిమ్మకాయలు తీసుకోవాలి
పెరుగు, వెల్లుల్లి, అల్లం, బచ్చలికూడ, బాదం తినాలి
రోజుకి రెండు డార్క్ చాకెట్లు తింటుండాలి
పుట్టగొడుగుల్లో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి
చిలకగడదుంపతో రోగనిరోధకశక్తి పెరుగుతుంది
గుడ్డు పచ్చసొన తింటుండాలి
కివీ పండు తీసుకోవాలి
గ్రీన్ టీతో శక్తి పెరుగుతుంది