వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది సీజనల్ వ్యాధుల బారిన పడతారు.

డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, డయేరియా, చికున్ గున్యా వంటివి అటాక్ అవుతాయి. 

వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉంటే వీటి బారి నుంచి తప్పించుకోవచ్చు.

మన వంటింటిలో ఉండే వీటితో వ్యాధి నిరోధకత పెంచుకోవచ్చు. 

అల్లం ఇది యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫమేటరీగా ఉపయోగపడుతుంది. ఫ్లూని నివారిస్తుంది.

మిరియాలు యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. క్రిముల నుంచి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.

కరివేపాకు రోజూ కరివేపాకు తింటే వ్యాధులను దరిచేరనివ్వదు.

నిమ్మకాయ విటమిన్ సీ, పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇమ్యూనిటీని పెంచుతుంది.