క్యాండీలు, ఐస్‌క్రీమ్ → కొన్ని క్యాన్సర్ల రిస్క్ పెరుగుతుంది.
ఆల్కహాల్ → క్రమం తప్పకుండా తాగితే లివర్, బ్రెస్ట్, గొంతు, మౌత్ క్యాన్సర్ రిస్క్ భారీగా పెరుగుతుంది.
మైక్రోవేవ్ పాప్‌కార్న్ → లివర్, ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది.
బటర్, చీజ్ ఎక్కువ → బ్రెస్ట్ క్యాన్సర్ మరణాలు పెరిగే ఛాన్స్.
మైదా బ్రెడ్, కేకులు → రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగి కొలన్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువవుతుంది
రిఫైన్డ్ షుగర్ స్వీట్స్ → ట్యూమర్ పెరుగుదలకు ఇంధనం లభిస్తుంది.
ప్రాసెస్డ్ మీట్ → ప్రతి 50గ్రా రోజుకు తినడం వల్ల పేగు (కొలోరెక్టల్) క్యాన్సర్ రిస్క్ 18% పెరుగుతుంది.
సుగర్-స్వీటెన్డ్ డ్రింక్స్ → ఎక్కువ తాగితే ఊబకాయం వల్ల బ్రెస్ట్, కొలోరెక్టల్ వంటి అనేక క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది.
డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ → అక్రిలమైడ్ ఏర్పడటం వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.
చిప్స్, బిస్కెట్లు, నూడుల్స్ → రోజూ తినడం వల్ల క్యాన్సర్ + గుండె జబ్బుల రిస్క్ భయంకరంగా పెరుగుతుంది.