సోరియాసిస్ దీర్ఘకాలికంగా ఉండే ఓ చర్మ వ్యాధి.
సొంత ఇమ్యూన్ వ్యవస్థ చర్మకణాలపై దాడి చేయడంతో సోరియాసిస్ వస్తుంది.
పాల ఉత్పత్తులు
హై ఫ్యాట్ శరీరంలో వాపును పెంచుతుంది. లాక్టోజ్ దురదకు కారణం అవుతుంది.
రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్
బ్రెడ్, పాస్టా వంటి ఉత్పత్తులు, బేక్డ్ ప్రొడక్ట్స్ సోరియాసిస్ పెంచుతాయి.
చక్కెర.
తీపి పదార్థాలను పరిమితంగా తీసుకోవాలి.
ఆల్కహాల్
ఆల్కహాల్ వల్ల లివర్ సమస్యలు వస్తాయి. దీంతో పాటు చర్మంపై ప్రభావం చూపుతుంది.
గ్లూటెన్
గ్లూటెన్ ఎక్కవగా ఉండే గోధుమలు, బార్లీ వంటి ఉత్పత్తులను తక్కువగా తీసుకోవాలి.
మాంసాహారం
మంసాహారం సోరియాసిస్ లక్షణాలను పెంచుతుంది
ఫాస్ట్ ఫుడ్స్
ఫాస్ట్ ఫుడ్స్‌లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హానికర కొలెస్ట్రాల్స్ని పెంచుతాయి.