వెన్నెముకకు బలమైన ఆహారమే కీలకం

తాజా ఆకుకూరలు ఎక్కువగా తినాలి

శనగలు, బఠానీ, తృణ ధాన్యాలు తీసుకోవాలి

బీన్స్, క్యారెట్‌ వెన్నుముక ఆరోగ్యానికి సాయపడుతుంది

సాల్మన్, ట్యూనా వంటి చేపలు తినాలి

పాలు, పెరుగు, చీజ్ ఆహారంలో చేర్చుకోవాలి

ప్రతి రోజూ హెర్బల్ టీ తాగితే మంచిది

బెర్రీలు వెన్నుముక ఆరోగ్యానికి మేలు చేస్తాయి

ఒత్తిడి తగ్గించుకుని ధ్యానం, యోగా చేయాలి