చామంతి పూల టీతో మెదడు పనితీరు బాగుంటుంది
కివి పండుతో మంచి నిద్ర కలుగుతుంది
చిలకడదుంపతో కండరాలకు రిలాక్స్ దొరుకుతోంది
ఒక చెంచాడు తేనే తీసుకుంటే మంచి నిద్ర వస్తుంది
బాదంతో మంచి నిద్ర కలుగుతుంది
అరటి పండులో మెలటోనిన్ ఉత్పత్తి కారణంగా మంచి రిలాక్స్
గోరు వెచ్చని పాలు తీసుకుంటే నిద్రలేమి తగ్గుతుంది