ఉదయం, సాయంత్రం పూటే పిల్లల్ని బయటకు పంపాలి

నిమ్మకాయ, నీళ్లు, లస్సీ, మజ్జిగా, కొబ్బరి నీళ్లు, సబ్జా వాటర్ ఇవ్వాలి

కూల్‌ డ్రింక్స్‌కి దూరంగా ఉంచాలి

రోడ్లపై దొరికే జ్యూస్‌లు, నిమ్మరసం పానీయాలకు దూరంగా ఉంచాలి

ఎండలోకి వెళ్లకుండా ఇంట్లో పనులతో బిజీ చేయాలి

కాటన్ దుస్తులు ధరింపచేయాలి

కనీసం రోజుకు 2 సార్లు స్నానం చేయిపించాలి

విటమిన్లు పుష్కలంగా ఉండే ఆహారాన్ని అందించాలి

జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్‌కు దూరంగా ఉంచాలి