అలసట, వయస్సు పెరగడం వల్ల చాలా మందికి సెక్స్ పై ఇంట్రెస్ట్ ఉండదు

అధిక పని, వృద్ధాప్యం, హార్మోన్ల మార్పులు వంటి కారణాల వల్ల లైంగిక వాంఛ దెబ్బతిని సెక్స్ కోరికలు తగ్గిపోతాయి

కొన్ని సింపుల్ చిట్కాలను ఫాలో అయితే మాత్రం మీ లైంగిక జీవితం మెరుగుపడుతుంది

సెక్స్ ను ఎక్కువ సేపు ఆస్వాదించడానికి, ఆహ్లాదకరంగా చేయడానికి మీ  భాగస్వామిని ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం లాంటివి చేయండి

ఆనందకరమైన సెక్స్ సెషన్ కోసం టచ్ థెరపీని అవలంబించడం అవసరం. ఇందుకోసం ఒకరినొకరు ప్రేమగా తాకడం ప్రాక్టీస్ చేయాలి

ప్రతిసారీ ఒకే పద్దతి కాకుండా వేరువేరు సెక్స్ పొజీషన్స్ ను ట్రై చేయండి

మీకు, మీ భాగస్వామికి సెక్స్ పై ఇంట్రెస్ట్ పోయినప్పుడు రొమాంటిక్ మూవీ చూడండి

ఈ సాధనం స్త్రీ తన లైంగిక ప్రతిస్పందన గురించి తెలుసుకోవడానికి సహాయపడుతుంది

భాగస్వామిని ఉత్తేజపరచడానికి, సెక్స్ ను మరింత ఆస్వాదించడానికి ఇది ప్రభావవంతమైన ట్రిక్