షాంపూ, హెయిర్ ప్రోడక్ట్లోని రసాయనాలు జట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నాయి.
కాలుష్యం, ఆహారం, హర్మోనల్ అసమతుల్యత బట్టతలకు కారణం అవుతున్నాయి.
ఈ ఐదు ఆయుర్వేద మూలికలు జట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఉసిరి
ఉసిరిలో ఉండే విటమిన్లు, మినరల్స్, అమైనో యాసిడ్లు జట్టు రాలడాన్ని నిలిపేసి కుదుర్లను బలంగా ఉంచుతుంది.
భృంగరాజ్
దీనిలో ఉండే విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ జట్టుకు పోషకాలను అందిస్తుంది. హెయిర్ రూట్స్కు రక్తప్రసరణ పెంచుతుంది.
మెంతి
ఔషధ గుణాలు జట్టుకు పోషణ ఇవ్వడంతో పాటు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. నికోటినిక్ యాసిడ్ చుండ్రును అరికడుతుంది.
అలొవెరా
ఫ్యాటీ యాసిడ్లు చుండ్రుకు చెక్ పెడతాయి. విటమిన్ ఏ, సీ, ఈ హెయిర్ ఫొలికల్స్ ని రిపేర్ చేస్తాయి.
బ్రహ్మీ.
జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. చుండ్రును తొలగిస్తుంది. స్కాల్ప్ని శుభ్రం చేస్తుంది.