భారతీయ వాస్తు శాస్త్రం వలె చైనాలో ఫెంగ్ షుయ్ చాలా ఫేమస్ అన్న విషయం తెలిసిందే. 

ఇంట్లో లేదా ఆఫీసులో ఫెంగ్ షుయ్ నియమాలు పాటిస్తే ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది.

ఆఫీసులో ఫెంగ్ షుయ్ నియమాలు పాటించడం వలన వ్యాపారం పురోగమిస్తుంది, ఆర్థిక స్థితి బలపడుతుంది.

ఆఫీసులో ఏ దిశలో కూర్చుని పని చేయాలో, ల్యాప్‌టాప్‌ను ఎక్కడ పెట్టుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఆఫీస్‌లో మీరు కూర్చునే వెనుక గోడపై మౌంటైన్ చిత్రం ఉండేలా చూసుకుంటే మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 

మీరు ఆఫీసులో ఎక్కడ కూర్చున్నా, ఏ దిశలో ఉన్నా మీ వెనుకభాగంలో ప్రవేశ ద్వారం ఉండకూడదు.