వేములవాడ- రాజరాజేశ్వరస్వామి ఆలయం (రాజన్న సిరిసిల్ల జిల్లా) 

    కొమురవెల్లి - మల్లన్న స్వామి దేవాలయం (సిద్దిపేట జిల్లా)

    రామప్ప : రామలింగేశ్వర ఆలయం (ములుగు జిల్లా) 

కాళేశ్వరం- కాళేశ్వర ఆలయం (జయశంకర్ భూపాలపల్లి జిల్లా) 

 వేయి స్తంభాల గుడి - రుద్రేశ్వర ఆలయం (వరంగల్ జిల్లా) 

కీసర - రామలింగేశ్వర ఆలయం (మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా)

పానగల్ - ఛాయా సోమేశ్వరాలయం(నల్గొండ జిల్లా)

    రాచకొండ- రాచకొండ ప్రాంతంలో అనేక శివాలయాలు (యాదాద్రి-భువనగిరి జిల్లా)

  ఐనవోలు - మల్లన్న స్వామి ఆలయం(వరంగల్ జిల్లా)

చెరువుగట్టు - రామలింగేశ్వర ఆలయం (నల్గొండ జిల్లా)