సహాయ నిరాకరణోద్యమం (1920)- మహాత్మా గాంధీ

చీరాల పేరాల ఉద్యమం (1919)- దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

భూదానోద్యమం (1951)- ఆచార్య వినోబాభావే

అహ్మదీయ ఉద్యమం (1889)- గులాం అహ్మద్

నర్మదా బచావో ఆందోళన్ (1985)- మేథాపాట్కర్

చిప్కో ఉద్యమం (1973)- సుందర్‌లాల్ బహుగుణ

ఆత్మగౌరవ ఉద్యమం (1925)- పెరియార్ రామస్వామి నాయకర్

మిషనరీస్ ఆఫ్ ఛారిటీ (1950)-మదర్ థెరిస్సా

సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ (1905)-గోపాలకృష్ణ గోఖలే