ప్రభాస్ భోజన ప్రియుడు.. ఇండస్ట్రీలోకి రాకముందు హోటల్ వ్యాపారి కావాలనుకున్నాడు.

2014లోనే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు.

అజయ్ దేవ్‌గన్ నటించిన యాక్షన్ జాక్సన్ సినిమాలో అతిధి పాత్రలో కనిపించాడు.

బహుబలి షూటింగ్ సమయంలో ప్రభాస్‌కు 6వేల పెళ్లి ప్రతిపాదనలు వచ్చాయి. వాటన్నింటినీ తిరస్కరించాడు.

ప్రభాస్‌కు వాలీబాల్, రాక్ క్లైంబింగ్ క్రీడలంటే ఇష్టం

బాహుబలి షూటింగ్ సమయంలో సెట్‌లోనే వాలీబాల్ కోర్టును ఏర్పాటు చేసుకున్నాడు.

ప్రభాస్‌కు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం.. 

ఇంట్లో ఓ లైబ్రరీ కూడా ఉంది. షూటింగ్ లేనప్పుడు పుస్తకాలు చదువుతుంటాడు.