బ్లాక్ హోల్స్ ద్రవ్యరాశి చాలా ఎక్కువగా ఉంటుంది. 

మన మిల్కీవే గెలాక్సీ మధ్యలో పెద్ద బ్లాక్ హోల్ ఉంది.  

ఒక అణువు పరిమాణంలో ఉండే బ్లాక్ హోల్ కొన్ని వేల టన్నుల బరువు ఉంటుంది. 

పెద్ద నక్షత్రాలు చనిపోయిన తర్వాత బ్లాక్ హోల్స్ గా మారుతాయి.

కాంతి కూడా బ్లాక్ హోల్ గురుత్వాకర్షణ శక్తి నుంచి తప్పించుకోలేదు. 

బ్లాక్ హోల్స్ మూడు రకాలుగా ఉంటాయి. కొన్ని బ్లాక్ హోల్స్ సూర్యుడి కన్నా 10 లక్షల రెట్లు పెద్దవిగా ఉంటాయి. 

సిగ్నస్ ఎక్స్-1 1960లో తొలిసారిగా కనుక్కున్న బ్లాక్ హోల్, ఇది సూర్యడి కన్నా 10 రెట్లు పెద్దది.

మనకు దగ్గరగా ఉన్న బ్లాక్ హోల్ వీ4647 సజిటేరి బ్లాక్ హోల్. 20 వేలకాంతి సంవత్సరాల దూరంలో ఉంది.