మీరు మునుపెన్నడూ చూడని ఈ అరుదైన జంతువులతో ప్రకృతి రహస్యాలను తెలుసుకోవచ్చు.
ప్రతి ఒక్కటి ప్రపంచంలోని అపరిమితమైన అందం గురించి తెలియజేస్తుంది.
వైట్ ఎలిగేటర్.. ఇది లూసియానాలోని చిత్తడి నేలల్లో ఉంటుంది.
హిమాలయన్ తహర్.. ఇది దక్షిణ టిబెట్, ఉత్తర భారతదేశం, నేపాల్ లోప కనిపిస్తుంది.
దుగాంగ్.. ఈ సముద్ర క్షీరదాలు శాకాహారి. సముద్రంలో ఉండే గడ్డిని తింటుంది. ఇది తక్కువ దృష్టిని కలిగి ఉంటుంది.
ఇండియన్ జెయింట్ స్క్విరెల్.. ఇది ఇండియాలో కనిపిస్తుంది. పండ్లు, పువ్వులు, కాయలు తింటుంది. ఇది శాకాహారి.
చిరుతపులి టోబీ చేప.. లోతైన నీటి గుహలు, రీఫ్ వాలులలో ఉంటాయి. నల్లటి చుక్కల సముహాలతో కనిపిస్తుంది.