హైపర్‌టెన్షన్‌ను లెంట్ కిల్లర్ అని కూడా అంటారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మరణాలకు హై బీపీ కారణమవుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి.
బిజీబిజీ లైఫ్‌స్టైల్, ఒత్తిడి, చెడు ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల హైపర్‌టెన్షన్ సమస్య ఈ రోజుల్లో ఎక్కువైంది.
హైపర్‌టెన్షన్ పేషెంట్స్ ఈ సమస్యను లైట్‌గా తీసుకుని.. సరైన చికిత్స తీసుకోరు.
హైబీపీని కంట్రోల్లో ఉంచుకోకపోతే హార్ట్ ఎటాక్, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్, కిడ్నీ వ్యాధి, గర్భధారణ, కంటి చూపు సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, 80/120 mmHg ఉంటే.. హైపర్‌టెన్షన్ నార్మల్‌గా ఉన్నట్లు.
జీవనశైలి మార్పులు చేసుకుని, మంచి డైట్ ఫాలో అయితే.. హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు.
హై బీపీని కంట్రోల్ చేసే హోం రెమెడీ ఒకటి ఉంది.
ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో బీట్రూట్ రసం తాగితే హైపర్‌టెన్షన్ కంట్రోల్లో ఉంటుందని నిపుణుల సూచన