ఈ మధ్య కాలంలో ఎక్కువ అబార్షన్ అవుతున్నాయి..

గర్భధారణ సమస్యలు- పరిష్కార మార్గాలను తెలుసుకోవాలి..

హార్మోన్ల అసమతుల్యత, వ్యాధి నిరోధక వ్యవస్థలో సమస్యలు ఉండే ఛాన్స్..

రక్తం గడ్డకట్టే వ్యవస్థలో లోపాలు లేదా క్రోమోజోమ్స్‌-జీన్స్‌లో తేడాలు కావొచ్చు..

అబార్షన్లు కావడానికి కారణాలను తెలుసుకోవడానికి పరీక్షలన్నీ చేసుకోవాలి..

ఒకటి రెండుసార్లు గర్భస్రావం అయితే.. అన్ని పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం లేదు..

మూడుసార్ల కంటే ఎక్కువ సార్లు అయితే తప్పకుండా కారణం తెలుసుకోవాలి..

సమస్యలను గుర్తించేందుకు పరీక్షలు చేసి, ఫలితాల ప్రకారం చికిత్స చేయించుకుంటే అబార్షన్ కాదు..

అయితే, తరచూ అబార్షన్ లు జరిగితే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం..